Podchaser Logo
Home
Vennela - వెన్నెల

చంద్రశేఖర్ కొండుభొట్ల

Vennela - వెన్నెల

A daily podcast
Good podcast? Give it some love!
Vennela - వెన్నెల

చంద్రశేఖర్ కొండుభొట్ల

Vennela - వెన్నెల

Episodes
Vennela - వెన్నెల

చంద్రశేఖర్ కొండుభొట్ల

Vennela - వెన్నెల

A daily podcast
Good podcast? Give it some love!
Rate Podcast

Episodes of Vennela

Mark All
Search Episodes...
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "మే మే మేకపిల్ల."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైమూడవ కథ.ముత్తాలమ్మ జాతర ఊరిలో. జనం గుమికూడారు. సిద్దయ్య తన పదేళ్ళ కొడుకు పోలయ్యని కూడాతీసుకుని వొచ్చాడు, మునుపు అమ్మోరు దయతో పోలయ్య జబ్బునయం చే
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అవతలొడ్డు పొంగింది."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైరెండవ కథ.ఓ రాత్రివేళ పిల్లలు వెన్నెట్లో ఆడుకుంటుంటే, కృష్ణ అవతలొడ్డునుండీ ఎవరివో కేకలు. రక్షించండో అని...మన కథానాయకులందరూ కలిసి పాలేర్రంగ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "లేగదూడ చదువు."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైఒకటవ కథ.నాలుగేళ్ళు నిండని చిట్టి, అన్న అక్క బడికిపోతుంటే తనూ వెళుతుంది వాళ్ళతో రోజూ. దాన్ని ఇంకా బళ్ళో వెయ్యలా. అయితేనేం? దానికీ ఒక బడిసంచీ, దాన
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పచ్చగడ్డి భగ్గుమంది."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఇరవైయవ కథ.లచ్మి పొలంగట్లకాడ గడ్డి కోసుకుని ఊర్లో పీర్ల పంజా కాడ అమ్ముకునేది. ఆ వొచ్చే రుపాయి సంపాదనతోనే తనూ, అయ్యా తినటం. మళ్ళీ అందులో సగం అ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పంతొమ్మిదవ కథ.పెద్దొరగారూ, వారి పూర్వీకులూ కూడా దేవాలయంలో కార్యక్రమాలకి అవసరమౌతుందని, మేళగాళ్ళని ఆదరించి మడిమాన్యాలిచ్చి మరీ పోషించారు. ప
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఆఖరి వేంకటాద్రి నాయుడు." ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పద్ధెనిమిదవ కథ.వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు గొప్ప ప్రభువే. బహు దొడ్డవారే. తరవాతకాలంలో మరి రాజులూ, జమీలూ అన్నీ పోయినా... పెద్దొరగారని
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "చెట్టుకొమ్మనున్న కథ."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదిహేడవ కథ.చిన్నప్పటి ఆకతాయి ముక్కంటి పెద్దవాడై, ముక్కంటి పల్లవుడై ధరణికోట రాజధానిగా సామ్రాజ్యం స్థాపించాడు. ప్రజారంజకంగా రాజ్యమేలాడు. ఓక సిద
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అన్నపూర్ణ కావిడి."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదహారవ కథ. తల్లిదండ్రులు చెప్పిన శాంతమ్మను కాదని కాంతమ్మను పెళ్ళిచేసుకున్న శరభయ్యకి సంసార సుఖం దక్కలేదు సరికదా, మనశ్శాంతి కూడా కరువు చేసింది, కాంత
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పందిరి పట్టిమంచం." ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదహైదవ కథ  కథ.చినముత్తెం నట్టువాంగన. యవ్వని. అందగత్తె. ఆమెని చూసి ఊరందరూ మోహావేశంలో మునిగితేలేవారే. తాను మాత్రం ఎవరినీ చూడలేదెన్నడూ. ఓనాడు అమరేశ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి"ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదునాల్గవ కథ.అమరావతి దేవాలయంలో మొత్తం పది అర్చక కుటుంబాలు. పెద్ద పూజారి పెద్దయ్యగారి కొడుకు నారాయణ. ఆరేళ్ళవాడు. రోజూ తనూ సావాసగాళ్ళ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "అద్గద్గో బస్సు"ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదమూడవ కథ.ఊరికి మొట్టమొదటిసారి బస్సు పడింది. వార్త విన్నప్పటినుండీ ఊరు ఊరంతా కోలాహలమే. అందరి నోటా అదే మాట. బస్సు ఇంకా ఊళ్ళోకి రాక ముందే జనమంతా చేర
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "రాగిచెంబులో చేపపిల్ల"ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పన్నెండవ కథ.సుబ్బమ్మగారు మహా నిష్ఠగల ఇల్లాలు. ఎక్కడా లేని శ్రోత్రియం. వీర మడీ ఆచారం. పొద్దున్నెప్పుడో లేచిన మనిషి కోనేట్లో మడిస్నానం ముగించుకున
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ధావళీ చిరిగిపొయింది."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదకొండొవ కథ.పురోహితుడు మహదేవయ్యగారు వూరందరికీ ఆశీర్వచనం చేసి, మంత్రించిన వీబూది పంచేవారు. ఏ రోగానికైనా ఊరివారికదే మందు, మాకూనూ. మారుమూల పల్లెట
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "హరహర మహాదేవ."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదవ కథ.అమరేశ్వరస్వామి దర్శనం చేసుకుని, హారతి ఇచ్చి తరించాలని వచ్చిన మోగులూరి ముసలమ్మ రథ చక్రాల కిందపడి, ఆయనతోటే తానూ, ఆయనలోనే తానూ అయి వెళ్ళిపోయింది.
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఒక రోజెళ్ళిపొయింది."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని తొమ్మిదవ కథ.సుఖజీవి అని ఎవరిని అనాలి? గొప్ప పదవులు, పెద్ద మేడలు, ఇతర సదుపాయాలు కలిగిఉన్నవారినా? ఏమీ లేకపోయినా, నలుగురిలో ఒకరుగా ఉంటూ, నలుగురి
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "శివుడు నవ్వాడు."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఎనిమిదవ కథ.భగవత్సేవల పేరిట హుండీ నింపటానికి మార్గాలు అన్వేషించే గుడి అధికారులు, దర్శనానికీ, పూజలకూ టిక్కెట్లు అమ్మటంతో పాటు ఇంకేమేం చేయవచ్చని ఉపాయా
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ఆరేసినచీర."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఏడవ కథ.కొత్తగా పెళ్ళయిన జంట, సాంబడు, లచ్చి. ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు. సాంబడికి సీతాలు మీద, లచ్చికి కోటేశు మీదా ఆశ. వాళ్ళిద్దరూ వీళ్ళకంటే అందమైన వాళ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "ముక్కోటి కైలాసం."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఆరవ కథ.ముక్కోటి ఏకాదశి నాడు అమరేశ్వరుడి దర్శనం కోసం ఆశపడ్డ ముసలమ్మ. చింపిరి జుట్టు, పాత చీర... ఎంత ఆర్తితో, భక్తితో ఆత్మ శుద్ధంగా ఉన్నా, భౌతిక ప్ర
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "బంగారు దొంగ."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని ఐదవ కథ.ప్రాణాలకీ, ఊరిజనాల కోపానికీ కూడా తెగించి గుళ్ళో స్తంభాలకు పూసిన బంగారు పూత కాజేసినందుకు, ఆ దొంగకు దొరికింది అక్షరాలా ఐదు పదులు. అదే ఊరిపెద్ద భూ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "రెండు గంగలు."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని నాల్గవ కథ.రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ.తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుక
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పుణుకుల బుట్టలో లచ్చితల్లి."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని మూడవ కథ.పుణుకుల సుబ్బాయి బతకనేర్చినవాడు. జంగిడీలో మోసుకొచ్చిన వేడి వేడి పుణుకులకు మరి కాసిని వేడి కబుర్లు జోడించి ఒకటో నాలుగో డబ్బులు చ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "సుడిగుండంలో ముక్కుపుడక."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని రెండవ కథ.కూటికి అలమటిస్తూ మురికి గుంటలలో ఏదైనా చిన్నా చితకా వస్తువేమైనా దొరుకుతుందేమో, దాన్ని అమ్ముకుని ఒక్క మెతుకైనా గొంతుకిందకి పంపిద్దామ
సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ."వరద."ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని మొదటి కథ.వరదలో చిక్కుపడిన ఒక గ్రామం. ఆ సమయంలో గ్రామస్తులు తామే అన్నీ అయి ఒకరికొకరు తోడ్పడటం, ఇతివృత్తం. మానవత్వం కష్టకాలంలో అన్ని విబేధాలనూ అధిగమిస్తుందన్న జీ
Rate

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features