Podchaser Logo
Home
Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

Released Wednesday, 11th October 2023
Good episode? Give it some love!
Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

Wednesday, 11th October 2023
Good episode? Give it some love!
Rate Episode

"శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

Show More
Rate

From The Podcast

Shiva Rahyasyam - The secrets of Lord Siva (Telugu)

దేవతలు వచ్చి జైగీషవ్య మునిని పరీక్షించడం, ఆయన గొప్పతనం తెలుసుకుని వందనం చేయడం, జైగీషవ్య ముని అద్భుత స్తుతి చేయడం, అటుపై నారద మహర్షి వచ్చి సంభాషించడం. దేవతలు, నారద మహర్షి జైగీషవ్యుని తపస్సును గురించి చెప్పే వంకతో స్వామి దర్శనం చేసుకోవచ్చని కైలాసం వెళ్లారు (లేదంటే వీరు చెప్తే కానీ శివునికి తెలియకపోవడం ఉండదు కదా). అందరు కలిసి వెళ్లి కైలాసంలో అనేక ప్రాకారాలు దాటి, నందికేశ్వరుని ప్రార్ధించి శివ దర్శనం కోసం వచ్చాము అంటే, నందికేశుడు స్వామి ఆదేశం మేరకు వారిని దర్శనానికి పంపగా, నారదులవారు శివుని దర్శించి స్వామిని అద్భుతమైన స్తోత్రం చేస్తారు. జైగీషవ్య ముని గురించి చెప్పగా, స్వామి చాలా సంతోషించి, తాను దర్శనం ఇవ్వబోతున్నాని చెప్తారు

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Episode Tags

Do you host or manage this podcast?
Claim and edit this page to your liking.
,

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features